Enforcement Directorate has attached Rs 315 cr assets of firm linked to TDP MP Sujana Chowdary. Under the Prevention of Money Laundering Act (PMLA), a provisional order for attachment was issued for attaching immovable and movable properties of Viceroy Hotels Ltd. Sujana Chowdary, Rajya Sabha MP of the ruling TDP, is considered a close aide of Andhra Pradesh Chief Minister and party president N Chandrababu Naidu.
#apassemblyelections2019
#apcmchandrababu
#tdp
#ycp
#sujanachowdhary
#enforcementdirectorate
#viceroyhotels
#rajyasabhamp
#AndhraPradesh

ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని , అధికార పీఠం దక్కించుకోవాలని వైసీపీ విఫలయత్నాలు చేస్తుంటే తిరిగి అధికారంలోకి రావాలని టిడిపి ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో సుజనా చౌదరి ఆస్తులను అటాచ్ చేసి ఈడీ సుజానా చౌదరి కి, చంద్రబాబుకి షాక్ ఇచ్చింది.